Friday, April 26, 2024

తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..?

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుతూ వస్తున్నాయి. గత కొంతకాలంగా తగ్గుతూ వచ్చిన కేసులు తాజాగా వెయ్యికి తగ్గరలోనే నమోదవుతున్నాయి. కొత్తగా 1,112 కొత్త కేసులు నమోదైనట్లు- కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,46,880కి చేరింది. నిన్న ఒక్కరోజే 1,892 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 20,821 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,28,987కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement