Thursday, April 25, 2024

తగ్గుతున్న కరోనా.. కొత్తగా 13,734 పాజిటివ్ కేసులు

భారతదేశంలో కొత్తగా మరో 13,734 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే గడిచిన 24 గంటల్లో కొత్తగా 17,897 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే 34 మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం భారతదేశంలో 1,39,792 యాక్టివ్ కరోనా కేసులు ఉండగా.. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి కారణంగా మొత్తం 5,26,430 మంది ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement