Monday, April 15, 2024

విశ్వంతరాళంలో క్రికెట్…

దుబాయ్ – అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ – నాసా అంగ‌రక గ్ర‌హంపైకి విజ‌య‌వంతంగా రోవ‌ర్ ను ప్ర‌వేశ‌పెట్టింది. దీనిపై ఐసిసి త‌న సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర‌మైన ట్విట్ చేసింది. మ‌న ప్ర‌పంచం వెలుప‌ల కూడా ఉంద‌ని తాము చెపుతామ‌ని ట్విట్ చేసింది. అంగార‌క గ్ర‌హంపై క్రికెట్ పిచ్, ఆ ప‌క్క‌నే నాసా పంపిన రోవ‌ర్ ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. విన్ ద టాస్…? అంటూ నాసాను ట్యాగ్ చేసింది ఐసిసి..

Advertisement

తాజా వార్తలు

Advertisement