Friday, March 15, 2024

లోకేష్ డైరెక్షన్ లో విజయ్.. తలపతి67 పై క్రేజీ అప్డేట్

కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ ప్రస్తుతం వరిసు భారీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక విజయ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ తలపతి67 అని పేరు పెట్టనున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీపై అప్డేట్ ఇచ్చింది మూవీ టీమ్‌. జనవరి 2న సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించినట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ సెవెన్ స్క్రీన్ స్టూడియో తన అధికారిక సోషల్ మీడియాలో ప్రకటించింది.

- Advertisement -

అంతేే కాకుండా, ఈ మూవీకి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తారని, మనోజ్ పరమహంస కెమెరా వర్క్ చూసుకుంటారని బ్యానర్ పేర్కొంది. అన్బరీవ్, ఫిలోమిన్ రాజ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ & ఎడిటర్స్ గా వ్వహరిస్తుండగా మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తాం అని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement