Friday, April 26, 2024

Covid Update : స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే?

దేశంలో క‌రోనా కేసులు సంఖ్య‌ స్వ‌ల్పంగా పెరిగాయి. నిన్న‌టిదాకా త‌గ్గుతూ వ‌చ్చిన పాజిటివ్ కేసుల సంఖ్య నేడు స్వ‌ల్పంగా పెరిగాయి. కొత్తగా 2,786 మంది వైరస్‌బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,21,319కు చేరాయి. ఇందులో 4,40,65,963 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,847 మంది కరోనాకు బలయ్యారు. మరో 26,509 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement