Saturday, June 12, 2021

తెలంగాణ లో తగ్గుతున్న కరోనా కేసులు….ఎన్నో తెలుసా ?

తెలంగాణ లో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,38,182 కరోనా పరీక్షలు చేయగా 2070 మందికి పాజిటివ్‌ నిర్ధార‌ణ అయ్యింది. అలాగే క‌రోనా బారిన‌ప‌డి కొత్తగా 18 మంది మృతి చెందారు. అలాగే తాజా గణాంకాల ప్రకారం మొత్తం 5,89,734 కరోనా కేసులు నమోదు కాగా 3364 మరణాలు నమోదు అయ్యాయి.

అలాగే 3,762 మంది క‌రోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 29,208 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Prabha News