Monday, October 7, 2024

TG | దానం నాగేందర్‌పై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు..

కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీజేపీ మహిళా నేతలు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ శారదకు ఫిర్యాదు చేశారు. ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదు చేశారు.

‘సినిమాల్లో పిచ్చి వేషాలు వేసుకునే కంగనా రనౌత్‌కు రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు లేదు’ అంటూ దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement