Sunday, April 14, 2024

కమెడియన్ రీతూచౌదరి తండ్రి మృతి.. ఎమోషనల్ పోస్ట్

గుండెపోటుతో మరణించారు బజర్దస్త్‌ లేడి కమెడియన్ రీతూ చౌదరి తండ్రి . ఈ విషయాన్ని ఇన్‌స్టాలో తనే స్వయంగా చెప్తూ భావోద్వేగపూరిత నోట్‌ను స్టోరీలో పెట్టింది. తన తండ్రితో కలిసి ఉన్న ఫోటోను స్టోరీలో పెట్టి ‘నాన్న నిన్ను చాలా మిస్‌ అవుతున్నాను. ఆ ఫోటో తీసుకునే సమయంలో ఇలా పోస్ట్‌ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు. నీతో తీసుకున్న లాస్ట్‌ ఫోటో ఇదే నాన్న. నన్ను ఎలా వదిలి వెళ్లిపోయావు నాన్న.. నువ్వు లేకుండా నేను ఉండలేను. డాడీ ప్లీజ్ తిరిగిరా.. నీ కుతురు దగ్గరికి’ అంటూ రీతూ చౌదరి ఎమోషనల్‌ అయింది. ఈ నోట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు బబర్ధస్త్ కమెడియన్స్, ఆడియెన్స్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement