Friday, March 29, 2024

గంగమ్మ ఉత్సవాల్లో చిందులేసిన కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్, (ప్రభ న్యూస్): గంగమ్మ ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం వికారాబాద్ మండలం సర్పంచిపల్లి ప్రాజెక్టు సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ నారాయణ రెడ్డి చిందులేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ఇవ్వాల చెరువుల పండుగ నిర్వ‌హించారు. సర్పంచిపల్లి ప్రాజెక్టు వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే ఆనంద్, కలెక్టర్ నారాయ‌ణ‌రెడ్డి డప్పుల‌ దరువుకు అనుగుణంగా స్టెప్స్ వేసి అంద‌రినీ ఆశ్య‌ర్య‌ప‌రిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement