Thursday, October 21, 2021

రేపు వాసాల‌మ‌ర్రికి సీఏం కేసీఆర్

సీఏం కేసీఆర్ రేపు తన దత్తత గ్రామం వాసాలు మర్రికి వెళ్లనున్నారు. రేపు వాసాల‌మ‌ర్రిలో నిర్వ‌హించ‌బోయే గ్రామ స‌భ‌లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల‌ను అధికారులు పూర్తి చేశారు. వాసాల‌మ‌ర్రి గ్రామాభివృద్ధికి ప్ర‌భుత్వం తోడ్పాటును అందిస్తుంద‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. గ్రామ‌స్తులంతా క‌లిసిక‌ట్టుగా శ్ర‌మిస్తే అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. ఇటీవ‌లే ద‌త్త‌త గ్రామం వాసాల‌మ‌ర్రిలో ప‌ర్య‌టించిన సీఎం.. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ వ‌స్తాన‌ని ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే.

ఇది కూడా చదవండి: బీజేపీకి రాజీనామా చేసిన నటుడు

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News