Friday, February 3, 2023

ఖ‌మ్మం చేరుకున్న సీఎం కేసీఆర్.. ఘ‌న స్వాగ‌తం ప‌లికిన మంత్రులు..

ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ కు రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, గాయత్రి రవి, బండి పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్సీలు పళ్ళారాజేశ్వర్ రెడ్డి, తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం నూతన సమీకృత కలెక్టరేట్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. రెండు హెలికాప్టర్ల‌లో సీఎంలు కేసీఆర్, పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి‌.రాజా ఖమ్మం చేరుకున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement