Wednesday, May 31, 2023

కృష్ణ పార్థీవ‌దేహానికి సీఎం జ‌గ‌న్ నివాళులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌ద్మాయ‌ల స్టూడియోకు చేరుకున్నారు. కృష్ణ పార్థీవ దేహానికి సీఎం జ‌గ‌న్ నివాళుల‌ర్పించారు. కృష్ణ కుటుంబ స‌భ్యుల‌కు సానుభూతి తెలిపారు. ఈసందర్భంగా సీఎం జగన్ మహేష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement