Wednesday, December 7, 2022

జాబ్ కోసం ట‌వ‌ర్ ఎక్కి నిర‌స‌న‌.. దింపేందుకు తంటాలు ప‌డ్డ సిబ్బంది

ఛండీగ‌ఢ్‌లో నిరుద్యోగ స‌మ‌స్య‌పై వినూత్న రీతిలో నిర‌స‌న తెలిపాడో వ్య‌క్తి. ఎమ్మెల్యే హాస్ట‌ల్ ముందున్న ఓ అతిపెద్ద ట‌వ‌ర్‌ను ఎక్కి నిర‌స‌న వ్య‌క్తం చేశాడు. ఎలిమెంట‌రీ టీచ‌ర్ ట్రైనింగ్ క్వాలిఫైడ్ టీచ‌ర్ల‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ నినాదాలు చేశాడు. ఈ వినూత్న నిర‌స‌నతో అత‌డిని కిందికి దించ‌డానికి మున్సిప‌ల్ సిబ్బంది, పోలీసులు నానా తంటాలు ప‌డ్డారు.

- Advertisement -
   

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement