Tuesday, March 26, 2024

పూజా కార్య‌క్ర‌మాల‌తో గాంగేయ‌…

ఎం విజయ శేఖర్‌ రెడ్డి సమర్పణలో విజయ గౌతమి ఆర్ట్‌ మూవీస్‌ బ్యానర్‌ మీద టి. హమ కుమార్‌ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం గాంగే య. ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రన్‌ ప్లే, దర్శకత్వ బాధ్యతలను బి. రామచంద్ర శ్రీనివాస కుమార్‌ నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రంలో గగన్‌ విహారి, అవ్యుక్త హరో హరోయిన్లుగా నటిస్తున్నా రు. ఈ మూవీని బుధవారం ఘనంగా ప్రారం భించారు. ఈ కార్యక్ర మానికి ప్రముఖ దర్శ కులు సముద్ర ముఖ్య అతిథులుగా విచ్చేశారు
ముహూర్తపు సన్ని వేశానికి దర్శకులు సముద్ర క్లాప్‌ కొట్టగా.. సమర్పకులు ఎం విజ య శేఖర్‌ రెడ్డి కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. అనంతరం చిత్ర దర్శకుడు బి. రామచంద్ర శ్రీనివాస కుమార్‌ మాట్లాడు తూ ఈ చిత్రాన్ని జాతీయ స్థాయిలో ఐదు భాషల్లో నిర్మిస్తున్నామ’ అని అన్నారు.నిర్మాత టి. హమ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘గాం గేయ సినిమాను నేడు ప్రారంభించాం. అందరి స#హకారంతో త్వరగా సినిమాను పూర్తి చేయా లని అనుకుంటున్నాం. నేడు ఈ కార్యక్రమానికి వచ్చి న అతిథులకు థాంక్స్‌’ అని అన్నారు. ఎం విజయ్‌ శేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘చాలా మం చి కథతో ఈ సినిమా రాబోతోంది. ఆ సుబ్ర హ్మ ణ్యశ్వర స్వామి దయతో సినిమా విజయవం తమవ్వాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement