Wednesday, March 27, 2024

చ‌రిత్ర‌లో నిలిచిపోయే సాంగ్ “నాటు నాటు” – రాజ‌మౌళి బృందానికి చంద్ర‌బాబు శుభాకాంక్ష‌లు..

ఆర్ ఆర్ ఆర్ లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకోవ‌డం పట్ల ఎపి మాజీ ముఖ్య‌మంత్రి ,టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు ఆనందం వ్య‌క్తం చేశారు…. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ ను కైవసం చేసుకోవడం ద్వారా ‘నాటునాటు’ పాట చరిత్రలో నిలిచిపోయిందని అన్నారు. భారతీయ సినీ పరిశ్రమకు ఇదొక గొప్ప సందర్భమని… ముఖ్యంగా తెలుగు పరిశ్రమకు మరింత ప్రత్యేకమైనదని చెప్పారు. ఈ మేర‌కు రాజమౌళి, కీరవాణి, తారక్, చరణ్, చంద్రబోస్, రాహుల్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ లకు ట్వీట్ ద్వారా అభినంద‌న‌లు తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement