Saturday, March 25, 2023

Breaking: చంద్రబాబు, పవన్ ది అక్రమ సంబంధం.. సజ్జల

చంద్రబాబు, పవన్ ది అక్రమ సంబంధం అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నిన్న చంద్రబాబు, పవన్ కలిసి మాట్లాడటంపై సజ్జల స్పందిస్తూ… ఫ్రంట్ పెట్టుకోవడం తప్పు కాదన్నారు. చంద్రబాబును నిలబెట్టడమే ప్రత్యేక ఎజెండా అన్నారు. మాయ మాటలతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారన్నారు. పగటి వేషగాళ్లు వస్తున్నారు.. జాగ్రత్త అన్నారు. మీటింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, అంతా చంద్రబాబుదేనన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement