Monday, April 15, 2024

సీపీఐ నేత చాడ వెంకటరెడ్డికి తప్పిన ప్రమాదం

తెలంగాణ: సీపీఐ నేత చాడ వెంకట రెడ్డికి పెనుప్రమాదం తప్పింది. ఆదివారం నాడు ఆయన కారులో హన్మకొండ వెళ్తుండగా రోడ్డుప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న వాహ‌నాన్ని మ‌రో వాహ‌నం ఢీ కొట్టింది. దీంతో ఆయా వాహ‌నాల్లో ఉన్న‌ ఇద్ద‌రికి స్వ‌ల్ప‌ గాయాల‌య్యాయి. ఈ ఘటనలో చాడ వెంకటరెడ్డి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ ప్ర‌మాదంపై స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని ప‌రిశీలిస్తున్నారు. ఈ ప్ర‌మాదంపై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement