Thursday, April 25, 2024

తిరుపతిలో కారు బీభత్సం..

తిరుపతి సిటీ, (ప్రభన్యూస్) : స్థానిక బైరాగి పట్ల శుక్రవారం రాత్రి కారులో వెళుతున్న వ్యక్తి బ్రేక్ తొక్క పోయి ఎక్స్ లెటర్ తకడంతో రోడ్డు పక్క ఉన్న షాప్ లోకి షిఫ్ట్ కారు దూసుకు వెళ్లడం జరిగింది. షోరూం నుంచి కొత్త కారు తీసుకుని ఇంటికి వెళుతున్న సమయంలో డ్రైవింగ్ రాకపోవడంతో ప్రమాదానికి కారణం.

కారు నాలుగు దిశక్ర వాహనాలను ధ్వంసం చేయడం జరిగింది. స్థానికులు పరుగులు తీశారు. ఈ సంఘటన భైరవకి పట్టెడప్రాంతంలో పెద్ద చర్చనీయాసం అయింది. సంఘటన స్థలానికి పోలీసులు వచ్చి ప్రమాద గురించి ఆరాధిస్తున్నరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement