Tuesday, March 26, 2024

సీఏ పరీక్షల షెడ్యూల్ విడుదల

కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డ సీఏ పరీక్షల షెడ్యూల్‌ను ICAI ప్రకటించింది. ఫైనల్, ఇంటర్మీడియట్ పరీక్షలను జూలై 5 నుంచి జూలై 20 వరకు ఫౌండేషన్ పరీక్షలను జూలై 24, 26, 28, 30 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపింది. విద్యార్థులు, బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరైనా కరోనా బారిన పడితే.. వారికి పరీక్షల నుంచి మినహాయింపు ఇవ్వగా, అలాంటి వారు కరోనా రిపోర్టులను సమర్పిస్తే నవంబర్‌లో జరిగే పరీక్షలకు అవకాశం కల్పిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement