ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ ప్రారంభమైంది.. తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రివాల్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా తది తరులు వేదికపై ఆశీనులయ్యారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష్య ప్రసారంగా తిలకించగలరు.
బి ఆర్ ఎస్ పార్టీ మహా గర్జన – ఖమ్మం నుంచి ప్రత్యక్ష్య ప్రసారం..

మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement