Sunday, October 1, 2023

BREAKING : ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ నేతల దాడి..

నిజామాబాద్ లో టీఆర్ఎస్ శ్రుణులు బీజేపీ ఎంపీ ధర్మపూరి అరవింద్ కు ఊహించని షాక్‌ తగిలింది. ఎంపీ అరవింద్ ఇంట్లోకి చొచ్చుకని వెళ్లి వస్తువులను ధ్వంసం చేశారు. క‌ర్ర‌ల‌తో కారు అద్దాలు, ఇంట్లోని ఫర్నీచర్, వ‌స్తుల‌ను ప‌గుల‌గొట్టారు. ఎమ్మెల్సీ క‌విత‌పై చేసిన వ్యాఖ్య‌ల‌ను టీఆర్ ఎస్ నాయ‌కులు ఖండించారు. ఇందుకు నిరసనగా అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ నేతల దాడి చేశారు. దీంతో నిజామాబాద్ లో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం చోటుచేసుకుంది. దాడి స‌మ‌యంలో ఎంపీ అర‌వింద్ ఇంట్లో లేన‌ట్లు తెలుస్తోంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement