Friday, April 19, 2024

Breaking : కేంద్రంపై పోరాడ‌నున్న టిఆర్ ఎస్..ఈ నెల 29న దీక్ష‌..

కాసేప‌ట్లో టిఆర్ ఎస్ ఎల్పీ మీటింగ్ జ‌ర‌గ‌నుంది. ఈమేర‌కు కేంద్రంతో అమీతుమీకి సిద్ధ‌మైంది గులాబీద‌ళం. వ‌రిధాన్యం కొనుగోళ్లు,కేంద్రం వైఖ‌రిపైనే ప్ర‌ధాన చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. ఈ మేర‌కు ఈ నెల 29న దీక్ష చేసే ఆలోచ‌న‌లో సీఎం కేసీఆర్ వున్నారు. దీక్ష ఎక్క‌డ చేయాల‌న్న దానిపై టిఆర్ ఎస్ ఎల్పీలో చ‌ర్చ జ‌రుగుతోంది.ఈ నెల 29న తెలంగాణ దీక్షా దివ‌స్ సంద‌ర్భంగా ఢిల్లీలో నిర‌స‌న చేప‌ట్టే యోచ‌న‌లో ఉంది టీఆర్ ఎస్.

Advertisement

తాజా వార్తలు

Advertisement