Thursday, April 18, 2024

Breaking : తిరుప‌తి..తిరుమ‌ల‌లో భారీ వ‌ర్షం.. ఘాట్ రోడ్డుల్లో ద్విచ‌క్ర‌వాహ‌నాలు నిలిపివేత ..

తిరుప‌తిలో కుండ‌పోత వ‌ర్షం కురుస్తోంది. దాంతో భ‌యం గుప్పిట్లో బ‌తుకుతున్నారు తిరుప‌తి వాసులు..తిరుమ‌ల‌లో ఉద‌యం నుంచి ఎడ‌తెరిపి లేని వ‌ర్షం కురుస్తుంది. దాంతో రెండు ఘాట్ రోడ్డుల్లో ద్విచ‌క్ర‌వాహ‌నాల‌ను నిలిపివేశారు. ప్ర‌జ‌లు బ‌య‌టికి రావొద్ద‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. వ‌ర్షాల నేప‌థ్యంలో అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని తెలిపారు. అధికారులు ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను గుర్తించి వారికి స‌హాయం అందించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఎవ‌రూ భ‌యాందోళ‌న‌కి గురి కావొద్ద‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement