Thursday, April 25, 2024

Breaking : కూతురిని కెనాల్‎లో పడేసిన తండ్రి..

కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం అలుగునూర్‌ లో దారుణం చోటుచేసుకుంది. కాకతీయ కెనాల్‌లో ఓ తండ్రి కన్న కూతిరిని పడేశాడు. కుటుంబ కలహాలతో కూతిరిని కెనాల్‌లో పడేసినట్లు తండ్రి పేర్కొన్నాడు. కూతురు దివ్యాంగురాలు కావడంతోనే కెనాల్‌లో పడేసినట్టు పోలీసులకు తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement