కాకినాడ జాయింట్ కలెక్టర్ గా సుమిత్ కుమార్ జిల్లా కలెక్టరేట్ లో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన లక్ష్మీ సా విశాఖపట్నం కార్పొరేషన్ కమిషనర్ బదిలీ అయ్యారు. ప్రస్తుతం శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలను స్వీకరించి ఆయన మాట్లాడుతూ.. అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అనంతరం డీఆర్వో సత్తిబాబు, కాకినాడ అర్బన్ ఎమ్మార్వో ఎం. సతీష్ తో పాటు కలెక్టరేట్ సిబ్బంది నూతన జాయింట్ కలెక్టర్ సుమీత్ కు అభినందనలు తెలిపారు.
Breaking : జాయింట్ కలెక్టర్ గా సుమిత్ బాధ్యతలు స్వీకరణ..

Previous articleవిజయనగరంలో కిటకిటలాడిన శైవక్షేత్రాలు
Next articleజనవరి 12న భీమ్లానాయక్..పోస్టర్ రిలీజ్..
Advertisement
తాజా వార్తలు
Advertisement