Saturday, May 28, 2022

Breaking : శ్రీశైలం దేవ‌స్థానంలో సెక్యూరిటీ గార్డుల ఆగ‌డాలు.. అమ్మాయిల‌ని బ్లాక్ మెయిల్ ..

శ్రీశైలం దేవ‌స్థానంలో సెక్యూరిటీ గార్డుల ఆగ‌డాలు శృతి మించాయి. సున్ని పెంట‌కు చెందిన విద్యార్థినీల మెయిల్ ఐడీల హ్యాకింగ్ చేశారు. ఫేస్ బుక్ లో అమ్మాయిల ఫొటోల‌ను సేక‌రించారు. అంతేకాకుండా అమ్మాయిల‌తో అస‌భ్యంగా మాట్లాడుతూ డ‌బ్బు ఆశ‌ని చూపిస్తూ వ‌ల విసిరారు. ప‌ర్స‌న‌ల్ ఫొటోల‌ను చూపించి లైంగిక వాంఛ‌లు తీర్చాల‌ని బెదిరించారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement