Sunday, December 5, 2021

Breaking : సింగ‌ర్ హ‌రిణి తండ్రి ఏకే రావ్ అనుమానాస్ప‌ద మృతి..

సింగ‌ర్ హ‌రిణి తండ్రి ఏకే రావ్ అనుమానాస్ప‌దంగా మృతి చెందారు. బెంగ‌ళూరు రైల్వేట్రాక్ పై ఏకే రావ్ మృత‌దేహం ల‌భ్య‌మ‌యింది. వారం రోజులుగా హ‌రిణి కుటుంబ స‌భ్యులు అదృశ్య‌మ‌య్యారు. శ్రీన‌గ‌ర్ కాల‌నీలో ఏకే రావ్ ఫ్యామిలీ నివాసం ఉంటున్నారు. బిజెపి ఎంపీ సుజ‌నా చౌద‌రి ద‌గ్గ‌ర ప‌ని చేస్తున్నాడు. ఏకే రావ్ కుటుంబ స‌భ్యుల ఫోన్లు ప‌ని చేయ‌డంలేద‌ని పోలీసులు తెలిపారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News