Thursday, April 25, 2024

Breaking : ట్రాఫిక్ సీ.ఐని ఢీ కొన్న బ‌స్సు- గాయాల‌పాలైన స‌త్య‌నారాయ‌ణ‌రెడ్డి

ట్రాఫిక్ సీ.ఐ స‌త్య‌నారాయ‌ణ‌రెడ్డిని ఢీ కొట్టింది ఆర్టీసీ బ‌స్సు.ఈ సంఘ‌న విశాఖ‌ప‌ట్నంలో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో సీఐకి గాయాలు అయ్యాయి. దాంతో అత‌డిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డ‌య్యాయి. మిగ‌తా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement