Saturday, November 30, 2024

Breaking News – ఆగ్రాలో కుప్ప‌కూలిన మిగ్ ఫైట‌ర్ జెట్

ఆగ్రా – ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ఆగ్రా స‌మీపంలో నేడు ఎయిర్ ఫోర్స్ కు చెందిన మిగ్ 29 ఫైటర్ జెట్ కుప్ప‌కూలింది… చివ‌రి క్ష‌ణంలో దీనిలో ఉన్న ఇద్దరు ఫైలెట్లు ఎమ‌ర్జెన్సీ ఎగ్జిట్ తో జెట్నుంచి బ‌య‌ట‌ప‌డి ప్రాణాలు ద‌క్కించుకున్నారు.. ఈ మిగ్ నెల‌ను తాగిన వెంట‌నే పెద్ద శ‌బ్ధంలో పేలిపోయి మంట‌ల‌లో కాలి బూడిదైంది.. ఈ మిగ్ పంజాబ్ నుంచి ఆదంపూర్ నుంచి ఆగ్రా వెళుతుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది. దీనిపై విచార‌ణ‌కు ఎయిర్ ఫోర్స్ అధికారులు ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement