Thursday, April 25, 2024

Breaking : వితంతువుపై క‌త్తితో దాడి – పెళ్లిచేసుకోవాల‌ని వేధింపులు- ప‌రారీలో దుండ‌గుడు

పాత‌బ‌స్తీ కంచ‌న్ బాగ్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో దారుణం చోటు చేసుకుంది. ప‌ట్ట‌ప‌గ‌లు వితంతువుపై క‌త్తితో విచ‌క్ష‌ణ‌ర‌హితంగా దాడి చేశాడు హ‌బీబ్ అనే వ్య‌క్తి. దాంతో తీవ్ర గాయాల‌తో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుంది ఆ మ‌హిళ‌. కాగా నూర్ భానుని ప్రేమిస్తున్నాన‌ని ..పెళ్లి చేసుకోవాల‌ని వేధింపుల‌కి పాల్ప‌డ్డాడు. నూర్ భానును ప‌రామ‌ర్శించారు ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓ వైసీ. ప‌రారీలో ఉన్నాడు నిందితుడు హ‌బీబ్. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తుని చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement