Thursday, April 18, 2024

Breaking | బెంగళూరులో భారీ వర్షం.. ఆర్సీబీ, గుజరాత్ మ్యాచ్ ఆలస్యం

ఐపీఎల్ 2023.. 16వ సీజ‌న్ లో భాగంగా ఇవ్వాల రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. బెంగ‌ళూరు చిన్న‌స్వామి క్రికెట్ స్టేడియం వేధికగా జరుగనున్న ఈ మ్యాచ్ కి వర్షం అడ్డంకిగా మారింది. దీంతో టాస్ డిలే అయింది. కాగా, ఈ మ్యాచ్ బెంగళూరు జట్టుకు డిసైడింగ్ కానుంది. ప్లేఆఫ్స్ ఆశలు ఈ మ్యాచ్ ఫలితంపైనే ఆధారపడి ఉంటాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement