Tuesday, March 26, 2024

Breaking : ఫ్లైఓవ‌ర్ పై లారీ బోల్తా..భారీగా నిలిచిన ట్రాఫిక్..

న‌ల్గొండ చిట్యాల మండ‌లం గుండ్రాంప‌ల్లిలో ఫ్లైఓవ‌ర్ పై లారీ బోల్తా ప‌డింది…హైద‌రాబాద్ ..విజ‌య‌వాడ ర‌హ‌దారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇరువైపులా నాలుగు కిలోమీట‌ర్ల మేర నిలిచిపోయాయి వాహ‌నాలు..మిగ‌తా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement