Sunday, May 28, 2023

Breaking : ఏసీబీకి చిక్కిన ధ‌ర‌ణి ఆప‌రేట‌ర్..

తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో వేణురెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వ‌హిస్తున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలో ధరణి ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న వేణురెడ్డి రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని నేపథ్యంలో స్వగ్రామమైన తాడ్వాయి మండలం నందివాడలో వేణురెడ్డి ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు కొన‌సాగుతున్నాయి.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement