Thursday, April 25, 2024

Breaking : ద‌ర్శి న‌గ‌ర పంచాయ‌తీ టీడీపీ కైవ‌సం….

ప్ర‌కాశం ద‌ర్శి న‌గ‌ర పంచాయ‌తీలో టీడీపీ ఆధిక్యంలో నిలిచింది. ద‌ర్శి న‌గ‌ర పంచాయితీని టీడీపీ సొంతం చేసుకుంది. 13వార్డుల్లో టీడీపీ విజ‌యం సాధించింది. వైసీపీ ఆరు వార్డుల‌కే ప‌రిమిత‌మైంది. ఎక్క‌డా ఖాతా తెర‌వ‌లేదు బీజేపీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement