Saturday, April 20, 2024

Breaking : అదుపుత‌ప్పి బావిలో ప‌డిన కారు ..

సిద్దిపేట దుబ్బాక మండ‌లం చిట్టాపూర్ వ‌ద్ద రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. అతివేగంతో అదుపుత‌ప్పిన కారు బావిలో ప‌డింది. కారు వెలికి తీసేందుకు సిబ్బంది ప్ర‌య‌త్నిస్తున్నారు. మిగ‌తా వివ‌రాలు తెలియాల్సి ఉంది..ఘ‌ట‌నాస్థలానికి పోలీసులు చేరుకుని కారుని వెలికి తీసేందుకు య‌త్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement