Saturday, April 20, 2024

Breaking : బావను కర్రతో కొట్టిచంపిన బావమరిది..

నంద్యాల రుద్రవరంలో దారుణం చోటుచేసుకుంది. సొంత బావను కర్రతో కొట్టించంపాడు బావమరిది. కూలీ డబ్బుల విషయంలో వివాదం తలెత్తింది. దీంతో మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య గొడవకు దారితీసింది. కోపంతో ఊగిపోయిన బావమరిది కర్రతో బావపై దాడికి దిగాడు. తీవ్రగాయాలైన బావ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు మల్లేశ్వరుడిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement