Tuesday, April 23, 2024

Breaking : ఏఆర్‌ కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య‌

శ్రీకాకుళం ..ఎచ్చెర్లలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ సుబ్బారావు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్‌ క్వార్టర్స్‌లో ఉరి వేసుకుని బలవన్మరణం చెందారు. రోల్‌కాల్‌కు వెళ్లి వచ్చాక ఆత్మహత్యకు పాల్పడ్డాడు సుబ్బారావు. ఎచ్చెర్ల మైదానంలో రోల్ కాల్ పూర్తి చేసుకున్న ఏఆర్ కానిస్టేబుల్ బాక్సర్ సుబ్బారావు ఆత్మహత్య చేసుకున్నారు. ఆయ‌న ఆత్మ‌హ‌త్య‌కి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement