Thursday, April 25, 2024

Breaking : ఏపీ అసెంబ్లీ రేప‌టికి వాయిదా..

ఏపీ రాజ‌ధానిపై సీఎం జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.. విస్తృత ..విశాల ప్ర‌జా ప్ర‌యోజ‌నాల కోస‌మే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు.. మ‌ళ్లీ స‌మ‌గ్ర‌మైన పూర్తి వికేంద్రీక‌ర‌ణ బిల్లుతో వ‌స్తామ‌ని తెలిపారు. అసెంబ్లీని రేప‌టికి వాయిదా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement