Sunday, February 5, 2023

Big Breaking | సెంచ‌రీ చేసిన బ్రేస్‌వెల్‌.. అయినా కివీస్ ల‌క్ష్యం చేర‌డం క‌ష్ట‌మే!

టెయిలెండ‌ర్‌ బ్యాట‌ర్‌ మైఖేల్ బ్రేస్‌వెల్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. 57 బంతుల్లోనే 11 ఫోర్లు, 6 సిక్స‌ర్ల‌తో 103 ప‌రుగులు పూర్తి చేశాడు. దాంతో కివీస్ స్కోర్ 267 దాటింది. శాంట్న‌ర్‌, బ్రేస్‌వెల్ జోడీ బాగా కుదురుకుని ఆడుతోంది. వీళ్లిద్ద‌రూ భార‌త బౌల‌ర్ల‌ను ఎదుర్కొంటూ బౌండ‌రీలు బాదుతున్నారు. టామ్ లాథ‌మ్ ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. 42 ఓవ‌ర్లు పూర్తయ్యే స‌రికి ఆ జ‌ట్టు 6 వికెట్లు కోల్పోయి 267 ర‌న్స్ చేసింది. భారత జట్టు 349 పరుగులు చేయగా, కివీస్​ టార్గెట్​ 350 పరుగులుగా ఉంది.. అయితే.. ఇంకా ఆ జ‌ట్టు విజ‌యానికి 46 బంతుల్లో 83ప‌రుగులు చేయాల్సి ఉంది..

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement