Saturday, April 20, 2024

బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టికి గాయాలు..

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టికి షూటింగ్ స‌మ‌యంలో గాయాల‌య్యాయి. దీంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి… ఇండియన్ పోలీస్ ఫోర్స్అనే పోలీస్ వెబ్ సిరీస్ ల్లో భాగంగా హైదరాబద్ లో రామోజీఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుంది. ఇన్నాళ్లు డైరెక్టర్ గా రాణించిన రోహిత్ ఇప్పుడు హీరోగా మారి వెబ్ సిరీస్ చేస్తున్నారు. కార్ చేజ్ సీక్వెన్స్ షూటింగ్ సమయంలో అతని చేతికి గాయమైంది. ప్రొడక్షన్ టీం వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఎల్బీ నగర్ లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చిన్నపాటి శస్త్ర చికిత్స చేసి వెంటనే డిశ్చార్జి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement