Thursday, March 28, 2024

బ్లూ డ్రెస్ లో – హాట్ ఫోజులు ఇచ్చిన నిహారిక‌

వివాహం త‌ర్వాత న‌టి..నిర్మాత నిహారిక సినిమాలకు పూర్తిగా దూరం అవుతుందని అంతా భావించారు. కానీ నటన జోలికి వెళ్లకుండా నిర్మాతగా నిహారిక సినిమాలు .. సిరీస్ లు చేయాలని నిర్ణయించుకుంది. నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కొననసాగుతూ ఉంటుంది. ఆమె వరుసగాచేస్తున్న ఫోటో షూట్స్ ..వీడియోలు ఆమె ఫాలోవర్స్ ను విపరీతంగా పెంచుతుంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. హీరోయిన్ రేంజ్ లో నిహారిక ఫోటోలకు ఫోజ్ లు ఇవ్వడం చూసి కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో నిహారిక అందాల ఆరబోత ఇంతకు ముందు పెద్దగా లేదు. కానీ ఈ ఫోటో షూట్ నుండి అందాల ఆరబోత ను ఆశించవచ్చేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇక నుండి రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్స్ మాదిరిగా నిహారిక యొక్క ఫోటో షూట్స్ ను చూడబోతున్నామేమో అనే చర్చ జరుగుతోంది. నిహారిక .. నాగబాబు రెగ్యులర్ గా ఏదో ఒక వీడియో లేదా ఫోటో తో నెట్టింట వైరల్ అవుతూనే ఉంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement