Sunday, December 4, 2022

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పక్కదారి పట్టించేందుకు బీజేపీ కుట్ర : మంత్రి ప్రశాంత్ రెడ్డి

ఎమ్మెల్యేల కొనుగోలు కేసును పక్కదారి పట్టించేందుకు బీజేపీ కుట్రపూరిత రాజకీయాలు చేస్తుంద‌ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి చేస్తే గవర్నర్ తమిళి సై ట్విట్టర్ వేదికగా స్పందించారని, మరి కవిత ఇంటిపై దాడి చేసినప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అరవింద్ సంస్కార హీనుడని, మహిళలను గౌరవించడం తెలియదా అని మంత్రి ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement