Tuesday, September 19, 2023

తల్లయిన బిపాసా.. ఆడపిల్లకి జన్మనిచ్చిన నటి

బాలీవుడ్ నటులు బిపాసా బసు-కరణ్ సింగ్ గ్రోవర్ తల్లిదండ్రులయ్యారు. శనివారం నాడు బిపాసా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వీరు ఆ మధుర క్షణాలను ఆస్వాదిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు తల్లయింది. బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిపాషా, కరణ్ సింగ్ గ్రోవర్ ను 2016 లో వివాహమాడింది. ఈ క్రమంలోనే పెళ్లైన ఆరేళ్లకు వారికి పండంటి పాప పుట్టింది. తమ జీవితంలోకి కొత్త అతిథి రాబోతున్నట్లు కొన్ని నెలల క్రితమే ప్రకటించిన ఈ జంట.. తాజాగా బిడ్డ పుట్టడంతో ఆ మధురు క్షణాలను ఆస్వాదిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement