Thursday, October 3, 2024

Big Blow – రాజ్యసభ సభ్యత్వానికి ఆర్. కృష్ణయ్య రాజీనామా…

హైదరాబాద్: వైసీపీ మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధనడ్కు అందజేశారు.

కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ నేడు ప్రకటించారు. పదవీ కాలం ఇంకా నాలుగేళ్లు ఉండగానే ఆర్. కృష్ణయ్య రాజీనామా చేశారు. ఇటీవలే రాజ్యసభ సభ్యత్వాలకు బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement