Saturday, April 20, 2024

ఢిల్లీ విజయ్ చౌక్‌లో “బీటింగ్ రిట్రీట్​” ఘనంగా కొనసాగుతున్న వేడుక

గణతంత్ర దినోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా ఇవ్వాల (ఆదివారం) ఢిల్లీలోని విజయ్ చౌక్‌లో ‘బీటింగ్ ది రిట్రీట్’ వేడుక ఘనంగా జరిగింది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, సాయుధ దళాల సుప్రీం కమాండర్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఆదివారం విజయ్ చౌక్‌లో జరిగే గ్రాండ్ ఈవెంట్ సందర్భంగా నార్త్ బ్లాక్ & సౌత్ బ్లాక్ వద్ద తొలిసారిగా 3-డి అనామోర్ఫిక్ ప్రొజెక్షన్ చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement