Thursday, December 5, 2024

Bangalore | ఎంఫీ ప్రజ్వల్‌ రేవణ్ణ అరెస్ట్

బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జర్మనీ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రజ్వల్‌ను సిట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భారీ భద్రత నడుమ విచారణ నిమిత్తం సీఐడీ కార్యాలయానికి తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement