Tuesday, April 23, 2024

హస్త కళాకారులకు అవార్డులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రతిభావంతులైన హస్త కళాకారులను గుర్తించి రాష్ట్ర పురస్కారాలు ప్రదానం చేసేందుకు వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈనెల 30 వరకు దరఖాస్తులను సమర్పించాలని తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ అధికారులు సూచించారు.తయారు చేసిన కళాఖండములు, ఫోటోలను దర ఖాస్తుకు జతచేసి సమర్పించాలని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement