Monday, September 25, 2023

ముగిసిన అరబిందో రియాల్టీ తెలంగాణ స్క్వాష్‌ ఓపెన్‌ 2022 సెమీ ఫైనల్‌..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : అరబిందో రియాల్టీ తెలంగాణ స్క్వాష్‌ ఓపెన్‌ 2022 సెమీ ఫైనల్స్‌ సికింద్రాబాద్‌ క్లబ్‌లో ముగిశాయి. బుధవారం ఫైనల్‌కు తమ ఫైనలిస్టులు సిద్ధమయ్యారు. అండర్‌ 19 బాలురు : సన్నీ యాదవ్‌ బీటీ- అక్షత్‌ అగర్వాల్‌ (1) , ఆర్యమాన్‌ జైసింగ్‌ (2) బీటీ- అభిషేక్‌ యాదవ్‌ (3,4)అండర్‌ 17 బాలురు: రోహన్‌ ఆర్య గోండి (1) బీటీ- తవ్‌నీత్‌ సింగ్‌ ముంద్రా (5,8), అదీవ్‌ దేవ(5,8) బీటీ- ఉదిత్‌ మిశ్రాఅండర్‌ 15 బాలురు: రాహుల్‌ సంజయ్‌ బాలకృష్ణన్‌ (1) బీటీ- మితాన్ష్‌ జైన్‌, అన్షుమాన్‌ జైసింగ్‌ బీటీ- మెయ్యప్పన్‌ పి13 ఏళ్లలోపు.

బాలురు: శివన్‌ అగర్వాల్‌ (5,8) బీటీ- సవిర్‌ సూద్‌ (1) , అగస్త్య బన్సల్‌ (3,4) బీటీ- లక్ష్మణ హరి (2) 11 ఏళ్లలోపు బాలురు: శ్రేష్ట్‌ అయ్యర్‌ బీటీ- అక్షత్‌ సింఘాల్‌ (1), ధృవ్‌ బోపనా బీటీ- ధర్విన్‌ ప్రవీణ్‌ (2) 17 ఏళ్లలోపు బాలికలు: నిరుపమా దూబే బిటి అంబర్‌ కౌర్‌ జోహల్‌ (1) , కావ్య బన్సల్‌ (3,4) బీటీ- యాషి జైన్‌15 ఏళ్లలోపు బాలికలు: సెహర్‌ నాయర్‌ (1) బీటీ- సాన్వి బటర్‌, రుద్ర సింగ్‌ బీటీ- ఛవీ సరన్‌13 ఏళ్లలోపు బాలికలు: రియాన్సిక వర్మ (3,4) బీటీ- సాన్వి కలంకి (1), నిమృత్‌ పస్రిచా బీటీ- ఐష్నీ పాఠక్‌ (2) 11 ఏళ్లలోపు బాలికలు: అనికా కలంకి (1) బీటీ- సారా షేకట్కర్‌ (3,4) అనన్య గణష్‌ (3,4) బీటీ- దీప్షికా థోరట్‌ (2)..

- Advertisement -
   

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement