Friday, March 29, 2024

పెద్దపల్లి జిల్లాలో దారుణం. మైనర్ బాలికపై లైంగిక దాడి

కరీంన‌గ‌ర్, ప్ర‌భ‌న్యూస్ : మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలంలో చోటుచేసుకుంది. ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను (పదో తరగతి విద్యార్థిని) అదే గ్రామానికి చెందిన నిందితుడు అవినాశ్​ గ్రామ శివారులోని గుట్టల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బంధువుల ఫిర్యాదుతో పోత్కపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement