Monday, March 25, 2024

రాహుల్ సిప్లిగంజ్ తో అషూరెడ్డి.. మ‌రోసారి ఎఫైర్ రూమ‌ర్స్

ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వ‌చ్చిన సంద‌ర్భంగా సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్ కి కంగ్రాట్స్ చెబుతూ ఫోటోలు షేర్ చేసింది అషూరెడ్డి.దాంతో చాలా కాలం తర్వాత మళ్ళీ వారి ఎఫైర్ రూమర్స్ కి ఆజ్యం పోశాయి. ఈ ఫొటోల్లో రాహుల్ తో మితి మీరిన చ‌నువుని తీసుకుంది అషూరెడ్డి. ఈ ఫొటోలో రాహుల్ చిర‌న‌వ్వులు చిందించాడు. మరి వీరి మధ్య ఉన్నదేంటో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాలి. సింగర్ రాహుల్ తో అషురెడ్డి చర్యలు అనుమానాస్పదంగా ఉంటాయి. వీరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందంటూ చాలా కాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పుకార్లకు బలం చేకూర్చేలా అషురెడ్డి తాజా పోస్ట్ ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement